Sunday 17 February 2013

Indian Polity Bits



గ్రూప్-2; పేపర్-2: భారత రాజ్యాంగం అవలోకనం:2011 ప్రీవియస్ ప్రశ్నలు-జవాబులు

ఒక తప్పుకు రెండుసార్లు శిక్షాహర్హం కాదు- ఎందుకు? ద్వంద శిక్ష నిషేధ సిద్ధాంతం

20(2) అధికరణలోని రెండుసార్లు శిక్షకు గురిచేయరాదు సూత్రానికి మూలం? రిపజ్ఞాన్ సీ

24 గంటలు కన్నా అధికంగా పోలీస్ కస్టడీలో ఏ కారణంగా ఉంచవచ్చును? ముందు జాగ్రత్త

ఆస్తిహక్కు ప్రాధమిక హక్కుగా రద్దుగావింపబడినది.

స్త్రీశిశు సంక్షేమం కొరకు ప్రత్యేక నిబందన క్రిందకురాదని చెప్పే అధికరణం? 15(3)

‘బేగర్’ అంటే? ఏమి ఆశించకుండా బలవంతంగా చేయించడం

ఆదేశిక సూత్రాలు? ప్రశ్నించరాదు

భారత రాజ్యాంగం ఏకకేంద్ర సమాఖ్య లక్షణం

అధికరణ 12 స్టేట్- నిర్వచనం సందిగ్ధం కలది? కోర్టులు

అత్యవసర పరిస్థితి అమలు కాలంలో 250 అధికరణ ప్రకారం? పార్లమెంట్లో యూనియన్ లిస్టు, 
స్టేట్ లిస్టుకు సంభందించి చేసే చట్టాలు ఎమర్జెన్సీ అమలు 6 నెలలు తరువాత చెల్లకపోవడం

రాజ్యాంగంలోని పీఠిక సూచింసేది? రాజ్యంగందేని ఆధారంగా చేయబడింది

పీఠికలో, స్వేఛ్చ సమానవత్వంతో పాటు ముఖ్యమైన మూడవ అంశం? సోదరత్వం

1976లో 42 సవరణ  ద్వారా చేర్చిన పదం? మాతాతీతము

రాజ్యాంగంలోని పీఠిక  ద్వారా భారతదేశం ఏ ఇతర దేశానికి బానిస కాదని సూచించే పదం? సార్వభౌమ దేశం

సమసమాజం_____న్యాయాన్ని సూచిస్తుంది? సమానంగా పంచడం

ప్రాధమిక బాధ్యతలు దేని కొరకు ? యు.డి.హెచ్.ఆర్

జాతీయ పతాకాన్ని గౌరవించడం ? ప్రాధమిక బాధ్యత

2010 ఏప్రిల్ లో ప్రాధమిక హక్కుగా పరిగణింపబడినది? 6-14 సం. పిల్లలను చదివించడం

ప్రాధమిక హక్కులు సహజంగా ఎవరి  పై వర్తిస్తాయీ ? భారతదేశంలోని ప్రభుత్వాలు

భారత రాజ్యాంగానికి ముందు చేసిన చట్టాలు, రాజ్యాంగంతో విభేదిస్తే రద్దు కాకపోయినా చెల్లుబాటు కావని పేర్క్కొన్న డాక్ట్రిన్? ఎక్లిప్స్

ఏ అధికరణం ప్రకారం, చట్టం ద్వార ప్రాధమిక హక్కులను హరింపచేయరాదు? 13(2)

రాజ్యాంగానికి ముందు నుండి ఉన్న చట్టాలు, రాజ్యాంగంతో విభేదిస్తే చెల్లవని తెలిపే అధికరణ ? 13(1)

14వ అధికరణ దేనిని నిషేదిస్తుంది? క్లాస్ చట్టాలు

16(4-ఎ) అధికరణ దేని కొరకు? ప్రమోషన్  రిజర్వేషన్

పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగ ఆధారం? రాష్ట్రపతి

సుప్రీంకోర్టులో ఏ అధికరణ క్రింద రిట్ వేయాలి? 32 అధికరణం

కో వారంటో అనగా? ఒకరి అధికారం ప్రశ్నించడం

సెర్షియొరారి రిట్ ఉద్దేశ్యం? కోర్టు ముందు రికార్డులు పరిశీలన

ప్రొహిబిషన్- సెర్షియొరారిలో కామన్ అంశం? కోర్టులు/కోర్టు అధికారాలు గల వారి పై ప్రయోగించడం

మాండమస్ రిట్ అంటే? ఆర్డరు

రాజస్తాన్ విశాఖ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాలు ఎవరి కోసం?
పనిచేసే స్త్రీలను వేధించడం

శ్రీమతి ఇందిరాగాంధీ. కేంద్ర రాష్ట్ర సంబంధాల కొరకు వేసిన కమిషన్? సర్కారియా కమిషన్

యూనియాన్ లిస్టు, స్టేట్ లిస్టులోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం?
 పిత్ మరియు సబ్ స్టనుసు

న్యాయ పరిపాలన ఉన్న లిస్టు? కాంకరెంటు లిస్టు

విద్య ఎవరి అంశం? కాంకరెంటు లిస్టు

కేంద్ర చట్టం-రాష్ట్ర చట్టం పరస్పర విరుద్ధమైతే? కేంద్ర చట్టం చెల్లుతుంది

రాష్ట్రపతి ప్రభావం మంత్రుల పై ? పునః పరిశీలించమని తెలియచేయడం

యవ్వనంలోని ప్రతి ఒక్కరికి ఓటు కల్పించడం ఉద్దేశ్యం? ఓటు హక్కు ఉపయోగించుకొనుటకు

రాజ్యాంగంలో 1992, 73 సవరణ ద్వార చేర్చిన కొత్తభాగం? IX భాగం

పంచాయితీలు ఏర్పాటు ఏ ఆదేశిక సూత్రం ప్రకారం?  40 అధికరణం

రాజ్యాంగం ప్రకారం మెట్రో పాలిటన్ ఏరియా జనాభా? 10 లక్షలు ఆ పైన

రాష్ట్రంలో పల్లె ప్రాంతాన్ని నగర ప్రాంతం చేసేది? నగర్ పంచాయత్

మునిసిపాలిటీల్లో ఎలక్షన్స్ జరిపేది? రాష్ట్ర ఎలక్షన్ కమిషన్

మున్సిపల్ మెంబరుకు కనీస వయసు ? 25

మునిసిపాలిటీ ప్రతి వార్డు జనాభా? 3 లక్షలు ఆ పైన

ఒక పంచాయితీలోని పల్లెలో ఎలక్టోరల్ రోల్స్ లో వుండేవారిని ఏమంటారు? గ్రామ సభ

పంచాయితీలో రిప్రజంట్ చేసే ‘ ఇంపేరియా’ ఇన్ ఇంపేరియా అంటే? రాష్ట్రంలో రాష్ట్ర

భారత రాజ్యాంగం 1950 ముందు అమలులో ఉన్న చట్టం?  భారత ప్రభుత్వ చట్టం 1935

రాజ్యాంగంలోని 275 అధికరణం షెడ్యూల్డ్ తెగల అభివృద్ధిని కోరే కారణం? గ్రాంటు వుంచడం

షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ కుల అధికారాలకు సంబంధించిన అధికరణ? 338 ఎ

ఎస్.సి. / ఎస్. టి ( ప్రివన్షన్ ఆఫ్ ఆట్రాసిటాస్) చట్టం ముందున్న చట్టం?
పౌర హక్కుల రక్షణ చట్టం, 1955

ఎస్.సి. / ఎస్. టి ( ప్రివన్షన్ ఆఫ్ ఆట్రాసిటాస్) చట్టం  చేసిన సం.ము? 1989

ఎస్.సి. / ఎస్. టి ( ప్రివన్షన్ ఆఫ్ ఆట్రాసిటాస్) చట్టం పీఠిక – చెప్పే విషయం?
 విక్టిమ్స్- రిహాభిలిటేషన్

ఎస్.సి. / ఎస్. టి చట్టంలో విచారించే అధికారి? డి.ఎస్.పి

షెడ్యూల్డ్ కులాల మరో పేరు? దళితులు

యునిఫారమ్ సివిల్ కోడ్ కు సంభందించి ముఖ్యమైన  సుప్రీంకోర్టు తీర్పు?
సరళ ముద్గల్ కేసు

ఎస్.సి. / ఎస్. టి చట్టంలో ______ అట్రాసిటి కింద వస్తుంది?
వాళ్ళ యింటి ముందు/పరిసరాల్లో చెత్త వేయడం

ఎస్.సి. / ఎస్. టిలను కాపిటల్ శిక్షగురి చేయడంలో ఇతర కులస్తులు తప్పుడు సాక్ష్యం చెపితే పడే శిక్ష? జీవిత కాలం

షెడ్యూల్ తెగలు నివసించే చోటు? నిర్ణయించిన స్థలంలో

జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు ఉద్యోగాకాలం? 3 సం. లు

మైనారిటీస్- జాతీయ కమిషన్ కొరకు మైనారిటీగా ప్రకటించేది?
మైనారిటీల జాతీయ కమిషన్

350-బి అధికరణ క్రింద రక్షింపబడే మైనారిటీ హక్కులు? లింగ్విస్టిక్

జాతీయ మానవ హక్కుల సంఘం స్థాపించిన సంవత్సరం? 1993

జాతీయ మానవ హక్కుల అధ్యక్షులుగా నియమింపబడాలంటే గతంలో_____ పనిచేసినవారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ తరువాత?
నష్ట పరిహారం విషయంలో ప్రభుత్వానికి చెప్పడం

ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్టుగా పరిగణింపబడేది? సెషన్స్ కోర్టు

పార్లమెంట్ ఉభయ సభలు?  రెండు సమానంగా పరిగణించలేము

పార్లమెంటరీ ప్రివిలైజ్? సభ్యులకు వర్తిస్తుంది

69%  రిజర్వేషన్ మించినందున తమిళనాడు చట్టం కోర్టులు పునః పరిశీలనకు గురికాకుండడం కొరకు ఏ షెడ్యూలులో చేర్చారు?  IX


No comments:

Post a Comment