Monday 28 January 2013

A.P.History Bits



ఆచార్య నాగార్జునుడు ఇండియన్ ఐనస్టీన్ గా ప్రసిద్ది చెందారు.

ఆచార్య నాగార్జునుని రచనలు
1. మహాప్రజ్ఞపారమిక శాస్త్రము.
2. మాధ్యమిక సూత్రాలు.
3.రసరత్నాకరం.
4.అయెకసారం
5.రత్నావలి
6. శూన్య సప్తాది
7. దశభూమి విభాషా శాస్త్రము.
8. వివాద సమాన శాస్త్రము.
9. ప్రమానవిభేతన  శాస్త్రము.
10. సుహ్నుల్లేఖనం.

ఆర్యదేవుడు శతుశతకం,శతశాస్త్రము,అక్షరస్క అనే వాటిని రచించాడు.

వసుబంధుడు ఆర్యదేవుని శతశాస్తానికి వ్యాఖ్యానం రచించాడు.

బుధ్ధఘోషుడు విశుద్ధిమగ్గ అనే గ్రంధాన్నిరచించాడు.

దిగ్నాగుడు భారతీయ తర్కశాస్ర పితామహుడిగా ప్రసిద్ది చెందారు.

దిగ్నాగుడు రచనలు- ప్రఙ్ఞ పారమిత సంగ్రహం, ప్రమాణ సముశ్చయం .

అసంగుడు యోగాచారభూమి,అభిసాయము సముశ్చయ,తత్వవినచయ అనే రచనలు చేశాడు.


No comments:

Post a Comment