పంచదార
గిన్నెగా ప్రసిద్ధి చెందిన దేశం- క్యూబా
ప్రపంచంలో
రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం – భారతదేశం
ప్రపంచంలో
అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం- బంగ్లాదేశ్
ప్రపంచంలో
అత్యధిక వర్షపాతం ఉండే ప్రాంతం – వయలీలి శికరం (1234.4 సెం.మీ.)
ప్రపంచంలో
అత్యధిక వర్షపాతం ఉండే రెండో ప్రాంతం – మాసిన్రామ్ (1141.0 సెం.మీ.)
ప్రపంచంలో
అత్యధిక వర్షపాతం ఉండే మూడో ప్రాంతం – చిరపుంజి (1087.4 సెం.మీ.)
ప్రపంచంలో
అనాస పళ్ళను అత్యధికంగా ఉత్పత్తి చేసేది- హవాయి ద్వీపాలు.
యురేషియాలోని
సమశీతోష్ణ మండల పచ్చికబయళ్ళని స్టెప్పీలు అని అంటారు
ఉత్తర
అమెరికాలోని సమశీతోష్ణ మండల పచ్చికబయళ్ళని ప్రయరీలు అని అంటారు
దక్షిణ
అమెరికాలోని సమశీతోష్ణ మండల పచ్చికబయళ్ళని పంపాలు అని అంటారు
దక్షిణ
ఆఫ్రికాలోని సమశీతోష్ణ మండల పచ్చికబయళ్ళని వెల్డులు అని అంటారు
ఆస్ట్రేలియాలోని
సమశీతోష్ణ మండల పచ్చికబయళ్ళని డౌన్లు అని అంటారు
బ్రెజిల్,
బొలివియా, ఆర్జెంటినా, పరాగ్వే ప్రాంతాల్లోని ఉష్ణమండల పచ్చికబయళ్ళని కంపాలు అని అంటారు.
వెనుజులా,
కొలంబియా దేశాల్లో ఉష్ణమండల పచ్చికబయళ్ళని లనోలు అని అంటారు.
No comments:
Post a Comment