ఆంధ్రప్రదేశ్ జనాభా – 4,93,86,799.
భారతదేశ భూభాగంలో ఆంధ్రప్రదేశ్
ర్యాంక్ – 8
ఆంధ్రప్రదేశ్ లో రెవిన్యూ డివిజన్ల
సంఖ్య -50
ఆంధ్రప్రదేశ్ లో మండలాల సంఖ్య – 664
ఆంధ్రప్రదేశ్ లో వున్న తీర ప్రాంతం
– 974
కి.మీ.
ఆంధ్రప్రదేశ్ లో అడవుల వైశాల్యం – 20.6 శాతం
ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దపు పెరుగుదల
– 9.21 %.
ఆంధ్రప్రదేశ్ లో లింగనిష్పతి – 996 ( ప్రతి వెయ్యి మంది పురుషులకు)
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ జనాభా – 70.4 %.
ఆంధ్రప్రదేశ్ లో పట్టణ జనాభా – 29.6 %
ఆంధ్రప్రదేశ్ లో జన సాంద్రత- 308 ( ప్రతి చ.కిమీకు)
ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో షెడ్యూల్
కులాల జనాభా - 17.1 (శాతం)
ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో షెడ్యూల్
తెగల జనాభా - 5.3 (శాతం)
ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో ముస్లింల
జనాభా – 6.2
(శాతం)
ఆంధ్రప్రదేశ్ లో సాధారణ సంతానోత్పపత్తి
రేటు (GFR)- 60.7
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సంతానోత్పపత్తి
రేటు – 1.8
ఆంధ్రప్రదేశ్ లో జననాల సంఖ్య(
Crude Birth Rate) – 17.4
ఆంధ్రప్రదేశ్ లో ప్రసవ సమయంలో
మరణాల సంఖ్య (Maternal Mortality Rate) – 92
ఆంధ్రప్రదేశ్ లో శిశు మరణాల సంఖ్య(
Infant Mortality rate) -39
No comments:
Post a Comment