Monday 18 February 2013

Indian Polity Bits in Telugu



రాజ్యాంగ సమీక్ష కమిషన్ అధ్యక్షులు- డా. వెంకటాచలయ్య.

జిల్లా ప్రణాళిక మండలి రాజ్యాంగబద్ధత ఉన్న సంస్థ.

ప్రస్తుత లోక్ సభలో మహిళా సభ్యుల సంఖ్య - 59.

జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ప్రస్తుత అధ్యక్షులు- పి.ఎల్. పునియా

మండల్ కమిషన్ నియమించిన ప్రధానమంత్రి – మొరార్జీ దేశాయ్.

ప్రస్తుత లోక్ సభలో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వు చేసిన స్థానాల సంఖ్య- 84, 47

అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా ఎన్నికైంది – నీలం సంజీవరెడ్డి

రాజ్యాంగపరంగా  1)మంత్రులు క్యాబినెట్, స్టేట్, సహాయ మంత్రులు 2) క్యాబినెట్  మంత్రులకు ఎక్కువ అధికారం ఉంటుంది 3) అందరికి సమాన ప్రతిపత్తి ఉంటుంది

భారత న్యాయవ్యవస్థ పనితీరు అమెరికా దేశంలో వలె ఉంది.

గోవా రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మ్రతి  ఉంది.

1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మనదేశంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు.

భారత స్వాతంత్ర్య చట్టం బిల్లును ఇంగ్లండు రాజమకుటం ఆమోదించిన తేదీ – జులై 18,1947.

రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంట్ గా శాసన విధులను నిర్వహించినప్పుడు అధ్యక్షుడు- జి.వి మౌలంకర్

42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రవేశికలో చేర్చినవి – స్వామ్యవాద , లౌకిక, సమగ్రత

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ్యుల విశేష హక్కుల భావనను బ్రిటను దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు

325వ నిబంధన ప్రకారం కుల, మత, వర్గ, జాతి, లింగ భేదాలకు అతీతంగా ఓటు హక్కు కల్పించడం జరిగింది.

326వ నిబంధన సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి వివరిస్తుంది.

61వ రాజ్యాంగ సవరణ వయోజన ఓటుహక్కు కనీస వయసును 21 ఏళ్ళ నుండి 18 ఏళ్ళకు తగ్గిస్తుంది.

No comments:

Post a Comment