Monday, 8 April 2013

2011 Census Bits in Telugu



Polytechnic Lecturers-2013 (Held on 06.01.2013)

2011 జనగణన ప్రకారం ఇండియాలోని మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం ఎంత-31.36%

2011 జనగణన ప్రకారం ఇండియాలో అత్యంత అధిక జనాభా గల రాష్ట్రం- ఉత్తరపదేశ్

2011 జనగణన ప్రకారం, అత్యల్ప జనాభా కల భారతదేశ రాష్ట్రం-సిక్కిం

2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప జనాభా కల జిల్లా- విజయనగరం.

2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కుటుంబాల సంఖ్యా-2,10,24,534.

2011 జనగణన ప్రకారం, ఇండియాలోని అక్షరాస్యతా రేటు-74.04%.

2011 జనాభా లెక్కల ప్రకారం, ఇండియాలో అత్యంత జనసాంద్రత గల పట్టణం- ముంబై.

2011 జనగణన ప్రకారం భారతదేశ జనాభా -1,21,01,93,422.

Junior Accountants, Assistant Engineers in Municipalities (Held on 18.11.2012)

2011లో భారతదేశ మహిళా జనాభా58 కోట్ల 64 లక్షలు.

2011  భారతదేశంలో జనాభా పరంగా 5వ పెద్ద రాష్ట్రం- ఆంధ్రప్రదేశ్.

2011లో భారతదేశ జనాభా -121 కోట్లు.

2011లో భారతదేశ అక్షరాస్యతా శాతం-74.04%.

2011లో భారతదేశ జనాభా సాంద్రత-382.

2011లో ఆంధ్రప్రదేశ్ జనాభా -8 కోట్ల 46 లక్షలు.

2011లో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతా శాతం-67.66%.

Assistant Engineers in AP Public Health and Municipal Engineering Exam (Held on 04.11.2012)

2011లో ఆంధ్రప్రదేశ్ జనాభా -8,46,65,533.

2011లో ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక అక్షరాస్యత గల జిల్లా-హైదరాబాద్

2011లో ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా-మహబూబ్ నగర్

2011లో భారతదేశం లో మహిళా జనాభా58,64,69,174.

2011లో భారతదేశం లో స్త్రీలు మరియు పురుషుల నిష్పత్తి- 940: 1000.

2011లో భారతదేశం లో మహిళల అక్షరాస్యత శాతం-65.46%.

2011లో భారతదేశ జనాభా -1,21,01,93,422.

Zilla Sainik Welfare Officers in A.P Exam (Held on 03.10.2012)

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ జనాభా- 8.47 కోట్లు.

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల సంఖ్య-992.

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప జనాభా గల జిల్లా- విజయనగరం.

2011 జనాభా లెక్కల ప్రకారం,  భారతదేశం మహిళల్లో అక్షరాస్యత శాతం-65.46%.

NTR Health University Jr. Assistant Exam (Held on 06.10.2012)

2011 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో జనసాంద్రత-308.

2011 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య-992.

2011 జనగణన ప్రకారం, హైదరాబాద్ నగర జనాభా- 77.49 లక్షలు.

2011 జనగణన ప్రకారం ఇండియాలో అత్యధిక అక్షరాస్యత రేటు గల రాష్ట్రం- కేరళ.

2011 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్  యొక్కజనాభా -8,46,65,533.

No comments:

Post a Comment