Tuesday, 9 April 2013

2011 Census Bits in Telugu



GROUP-IV HOSTEL WELFARE OFFICERS EXAM (Held on 12.08.2012)

2011 జనాభా లెక్కల ప్రకారం,  ఇండియాలో స్త్రీలలో అక్షరాస్యత శాతం-65.46%.

2011 జనగణన ప్రకారం, హైదరాబాద్ నగర జనాభా- 77.49 లక్షలు.

2011 జనగణన ప్రకారం, ఇండియాలో అత్యంత జనాభా గల పట్టణం- ముంబై.

2011 జనగణన ప్రకారం ఇండియాలో అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం- కేరళ.

GROUP-IV JUNIOR ASSISTANTS EXAM (Held on 11.08.2012)

2011 ఇండియా జనగణన 6,40,867 గ్రామాల్లో జరిగింది.

2011 జనగణన ప్రకారం ఇండియాలో మొత్తం జనాభా -1,21,01,93,422.

2011 జనగణన ప్రకారం,ఇండియాలో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య-940.

2011 జనగణన ప్రకారం,ఇండియాలో అక్షరాస్యత రేటు- 74.04%.

2011 జనగణన ప్రకారం,ఇండియాలో  పురుషులలోఅక్షరాస్యత రేటు- 82.14%

2011 జనగణన ప్రకారం ఇండియా మొత్తం జనాభాలో గ్రామ జనాభా -68.64%

ఆంధ్రప్రదేశ్ లో 2011 జనగణన జరిగిన గ్రామాల సంఖ్య-27,800.

2011 జనగణన ప్రకారం ఇండియా రాష్ట్రాలలో అత్యధికంగా పట్టణ జనాభా ఉన్న రాష్ట్రం- మహారాష్ట్ర.

2011 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు -992.

2011 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో 0-6 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న జనాభా, మొత్తం రాష్ట్ర జనాభాలో -10.21%

2011 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో పట్టణ జనాభా మొత్తం రాష్ట్ర జనాభాలో-33.49%.

2011 జనగణన ప్రకారం, మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా-8,46,65,533.

CIVIL ASST. SURGEONS EXAM-2012(Held on 05.08.2012)

2011 జనగణన ప్రకారం, ఇండియా మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల  పిల్లల సముదాయపు శాతం-13.12%

ఇండియాలో 2011 జనగణనలో 6,40,867 గ్రామాలలో జనగణన జరిగింది.

2011 జనగణన ప్రకారం,ఇండియాలో అక్షరాస్యత రేటు- 74.04%.

2011 భారత జనగణన ప్రకారం,2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల శాతం-17.64%.

ఆంధ్రప్రదేశ్ లో 2011లో 27,800 గ్రామాల్లో  జనగణన జరిగినది.

2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్ పట్టణ జనాభా శాతం- 33.49%.

2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యతా శాతం-67.66%.

ASSISTANT STATISTICAL OFFICER EXAM-2012(Held on 29.07.2012)

2011 జనగణన ప్రకారం,ఇండియాలో  మహిళలలోఅక్షరాస్యత శాతం- 65.46%.

2011 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు -992.

2011 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో 2001-2011 దశాబ్దంలో జనాభా వృద్ధి-11.10%.

2011 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో అక్షరాస్యతా శాతం-67.66%.

2011 జనగణన ప్రకారం, ఇండియాలో అత్యంత జనాభా గల పట్టణం- ముంబై.

2011 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక అక్షరాస్యత గల జిల్లా-హైదరాబాద్.
 
2011 జనగణన ప్రకారం,ఇండియాలో అక్షరాస్యత రేటు- 74.04%.

No comments:

Post a Comment