2012-13 ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక సర్వే
2012-13
ముందస్తు అంచనాల ప్రకారం స్థూల రాష్ట్ర
ఉత్పత్తి (2004-05 స్థిర ధరల వద్ద)- 4,26,470 కోట్లు.
2012-13
లో స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో వృద్ధి రేటు -5.29 శాతం.
2012-13
ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యవసాయ రంగం వృద్ధి రేటు -1.96 శాతం.
2012-13
ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర పారిశ్రామిక రంగం వృద్ధి రేటు -0.73 శాతం.
2012-13
ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర సేవల రంగం వృద్ధి రేటు - ****శాతం.
2012-13లో స్థూల
రాష్ట్ర ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా- 18.7 శాతం.
2012-13లో స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా- 23.6 శాతం.
2012-13లో స్థూల
రాష్ట్ర ఉత్పత్తిలో సేవల రంగం వాటా- 57.7 శాతం.
2012-13 ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం(ప్రస్తుత ధరలలో)- రూ.77,277.
2012-13లో రాష్ట్ర తలసరి ఆదాయం (2004-05 స్థిర ధరలలో)- రూ.44,110.
రాష్ట్రంలో
అత్యధిక
తలసరి ఆదాయం గల జిల్లా- హైదరాబాద్(రూ.99,706)
రాష్ట్రంలో
అత్యల్ప
తలసరి ఆదాయం గల జిల్లా- శ్రీకాకుళం(రూ.39,293)
2012-13
ఆర్ధిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం పన్నుల
ఆదాయం –రూ.62,572 కోట్లు.
2012-13
ఆర్ధిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం - రూ.12,864 కోట్లు.
2012-13
ఆర్ధిక సంవత్సరంలో మొత్తం రెవిన్యూ వ్యయం-1,07,815 కోట్లు.
2012-13
ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యలోటు - రూ.21,129 కోట్లు( జి.ఎస్. డి. పి.లో
2.46 శాతం).
2012-13
ఆర్ధిక సంవత్సరంలో పన్నుల ఆదాయ వృద్ధిరేటు-17.43 శాతం.
2012-13
ఆర్ధిక సంవత్సరంలో రెవిన్యూ మిగులు-1686 కోట్లు.
2012-13
ఆర్ధిక సంవత్సరంలో పన్నుల ఆదాయంలో అత్యధిక వాటా గల
పన్ను- అమ్మకం పన్ను(రూ. 42,041 కోట్లు)
2012-13
ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుండి బదిలీ అయిన పన్నులు – రూ. 20,279 కోట్లు.
2012-13
లో రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు- రూ.1,54,789 కోట్లు( GSDP లో 20.96
శాతం)
2012
అక్టోబర్ 31 నాటికి రాష్ట్రంలో గల మొత్తం చౌక ధరల దుకాణాలు-44,778.
రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య-2,49,43,646.
రాష్ట్రంలో
రూపాయికి కిలో బియ్యం పధకాన్ని
ప్రారంభించిన తేదీ -1 నవంబర్, 2011.
రాష్ట్రంలో
నికర
సాగు భూమి-111.60 లక్షల హెక్టార్లు.
రాష్ట్రంలో
అడవుల
విస్తీర్ణం- 62.36 లక్షల హెక్టార్లు.
2010-11లో
రాష్ట్రంలో సగటు కమతం సైజు-1.08 హెక్టార్లు.
2010-11లో రాష్ట్రంలో మొత్తం కమతాల సంఖ్య-1.32 కోట్లు
2012లో
రైతు
చైతన్య యాత్రలకు కేటాయించిన నిధులు -341.87 లక్షలు.
రాష్ట్ర
ప్రభుత్వం రైతుల
కోసం నిర్వహించే కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ -1551.
2011-12
సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం ఎరువుల వినియోగం-70.83 లక్షల టన్నులు.
2011-12
సంవత్సరంలో అందించిన మొత్తం వ్యవసాయ ఋణాలు – 58,511 కోట్లు.
అక్టోబర్
31, 2012 నాటికి రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన మెగా ప్రాజెక్ట్ లు -129.
2012
ఆగష్టు నాటికి రాష్ట్రంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు- రూ.41,293 కోట్లు.
రాష్ట్రంలో
మొత్తం
ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు -117.
సెజ్
ల ద్వారా రాష్ట్రంలో
ఇప్పటి వరకు ఉపాధి కల్పించబడ్డ వారి సంఖ్య-1,65,165.
2012
ఏప్రిల్-డిసెంబర్ మధ్య పారిశ్రామిక ఉత్పత్తుల సూచి విలువ-257.2
2011-12
సంవత్సరంలో రాష్ట్రము నుండి జరిగిన మొత్తం ఎగుమతులు- రూ.1,16,103 కోట్లు.
2011-12
సంవత్సరంలో రాష్ట్రము నుండి జరిగిన మొత్తం సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల
విలువ – రూ. 40,646 కోట్లు.
రాష్ట్రంలో
నోటిఫై
అయిన మొత్తం ఐటీ సెజ్ లు-43.
No comments:
Post a Comment