పురాతత్వ వేత్తలు సూక్ష్మ రాతి పరికరాల కేంద్రంగా ఏ ప్రదేశాన్ని గుర్తించారు? గిద్దలూరు
ఆంధ్ర పధమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం ఏది? భీమసేన జాతకం.
శాసనాధారాలను బట్టి క్రీస్తుపూర్వం 3 శతాబ్ది లో భట్టిప్రోలు పాలకుడిగా ఉన్నది ఎవరు ? కుభీరకుడు.
తన కుమారుడు పిన్న వయస్కుడు అవ్వటం వలన రాజ్య సంరక్షకురాలిగా పాలించిన శాతవాహన రాణి ఎవరు? దేవి నాగనిక
సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ము పై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేది? 12 శాతం
శాతవాహనుల కాలం నాటి కోలిక శ్రేణి అనగా ఎవరు? నేతపనివారు
శాతవాహనుల కాలంలో నర్తకీమణులు వాడిన మైపూతను ఎలా అన్నారు?
అరదళం
బావ వివేకుడు ఏ బౌద్ధ విహారం లో ఆచార్యుడుగా ఉండేవాడు? ధాన్యకటకం
జైన తాత్విక గ్రంథమైన సమయసారమును రచించినది ఎవరు? కొండకుందాచార్యులు
చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? రుద్ర పురుష దత్తుడు
శ్రీ పర్వత స్వామిని బుద్ధుని గుర్తించినది ఎవరు? ఎన్. వేంకటరమణయ్య
No comments:
Post a Comment