ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం మద్రాసు ప్రభుత్వం నియమించిన విభజన కమిటీ అధ్యక్షుడు ఎవరు ? కుమార రాజా
బళ్లారిని మైసూరు రాష్ట్రంలో కలపాలని సిఫారసు చేసిన కమిటీ ఏది?ఎల్. ఎస్. మిశ్రా కమిటీ
ఆంధ్ర రాష్ట్ర కోసం గొల్లపూడి సీతారామశాస్త్రి ఎక్కడ 35 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు? గుంటూరులో.
భాషాప్రయుక్త ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటుకు మొట్టమొదట సుముఖత వ్యక్తం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ హార్డింగ్-2
ధార్ కమిషన్ నందలి ఇతర సభ్యులు ఎవరు? పన్నాలాల్, నారాయణలాల్
ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1954 జూలై 4
ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కోకా సుబ్బారావు
ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణంలో ఉత్పన్నమయ్యే ఆర్థిక, పాలనాపరమైన సమస్యలను పరిష్కరించడానికి ఏర్పడిన కమిటీ ఏది? వాంఛూ కమిషన్
వాంఛూ కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953 డిసెంబర్ 22.
వాంఛూ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1955 సెప్టెంబర్ 30
ఎస్.కె.థార్ కమిషన్ ను ఎప్పుడు నియమించారు? 1948 జూన్ 17
ఎస్.కె.థార్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది ? 1948 డిసెంబర్ 10
No comments:
Post a Comment