2019 డిసెంబర్ 16న రామ్ నాథ్ కోవింద్ ఆమోదించిన ఆయుధ ( సవరణ ) చట్టం 2019 ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా ఎన్ని తుపాకులను కలిగి ఉండవచ్చు? 2 తుపాకులు
ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు సమాచార హక్కు చట్ట పరిధిలోకి రావని తీర్పునిచ్చిన హైకోర్టు ఏది? ఢిల్లీ హైకోర్టు.
ఇటీవల రాజ్యసభలో ఏ భాషలో మొట్టమొదటిసారి ప్రసంగం చేయడం జరిగింది? సంథాలి
ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిధితో సంబంధం లేకుండా పోలీసులు కేసు నమోదు చేసే ప్రక్రియను ఏమంటారు? జీరో FIR.
కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ దీవులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ఎప్పటి నుండి అమల్లోకి రానుంది? 2020 జనవరి 26.
డామన్ డయ్యు నగర్ హవేలీ విలీనం తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఎంతకు చేరనుంది? 8
అంతర్జాతీయ క్రికెట్ లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు? కుల్దీప్ యాదవ్
2019 డిసెంబర్ నాటికి, 150 రంజీ మ్యాచ్ లు ఆడిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు? వసీం జాఫర్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 విజేత ఎవరు ? కర్ణాటక.
2019 డిసెంబర్ 9న ఏ దేశాన్ని ప్రపంచ యాంటి డోపింగ్ ఏజెన్సీ నాలుగు సంవత్సరాల కాలానికి అంతర్జాతీయ క్రీడా పోటీల నుండి నిషేధించింది? రష్యా
గోల్డెన్ గోల్డ్ అవార్డు 2019 విజేత ఎవరు? లియోనెల్ మెస్సీ.
డేవిస్ కప్ 2019 పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నది ఎవరు?
రాఫెల్ నాదల్.
2019 డిసెంబర్ 9న ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో భారత్ కు ఎన్నో స్థానం లభించింది ? 129
వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2020 లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? భారత్
ఉరుగ్వే నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? లూయిస్ లకాలే
2019 డిసెంబర్ 4న విడుదలైన Global Climate Risk Index 2020 లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? జపాన్
No comments:
Post a Comment